ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేరవేస్తుంది

3చూసినవారు
ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేరవేస్తుంది
నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేరవేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్