నల్లజర్లలో కుండపోత వర్షం: జనజీవనం స్తంభించింది

904చూసినవారు
నల్లజర్ల మండలంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. కొత్తగా విధుల్లో చేరే ఉపాధ్యాయులకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ వర్షం తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.