మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే

6చూసినవారు
మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే
నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో ఆదివారం 'తల్లీ… నీకు వందనం' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని, మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళలే కీలకమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్