
జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి అరెస్ట్
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) పూడి శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న శ్రీహరిని కుప్పం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ అరెస్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




