అక్టోబర్ 17వ తేదీ నుండి ధాన్యం కొనుగోలు కార్యక్రమం

1012చూసినవారు
తూ. గో జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కార్యక్రమం అక్టోబర్ 17వ తేదీ నుండి ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అక్టోబర్ 17 నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్