జగ్గంపేట పోలీసులు మంగళవారం ఒడిమని మణికంఠను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న మద్యం మత్తులో భార్యతో గొడవపడి, 11 నెలల కూతురిని స్కూటీపై ఎక్కించుకుని గుర్రప్పాలెం రోడ్లోని పోలవరం కాలువలో దూకడంతో చిన్నారి మృతి చెందింది. పోలీసులు మణికంఠను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నారు.