జగ్గంపేట అభివృద్ధిపై సీఎంకు జ్యోతుల నెహ్రూ వినతి

4చూసినవారు
జగ్గంపేట అభివృద్ధిపై సీఎంకు జ్యోతుల నెహ్రూ వినతి
జగ్గంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. డిజిటల్ మహానాడు కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రహదారుల విస్తరణ, యువతకు ఉపాధి, విద్యా-వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్