సోలార్ విద్యుత్ కనెక్షన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల

3చూసినవారు
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం గండేపల్లి మండలం మురారిలో మాట్లాడుతూ, సామాన్యులకు సోలార్ విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, ఎస్సీ వర్గానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు మంజూరైన సోలార్ విద్యుత్ కనెక్షన్లను ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్