జగ్గంపేట మండలంలో రేపు పవర్ కట్

70చూసినవారు
జగ్గంపేట మండలంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 11కేవీ నరేంద్ర పట్నం ఫీడర్ లో ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా గొల్లలగుంట, గుర్రంపాలెం, బావారం, కాండ్రేగుల గ్రామాలకు, బోరులకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎలక్ట్రికల్ ఏఈ వీరభద్ర రావు బుధవారం తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్