ప్రధాని నరేంద్ర
మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యాచరణపై కాకినాడలో జిల్లా కార్యశాల మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ హాజరై, పార్టీ నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారు. జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఈ కార్యశాలకు అధ్యక్షత వహించారు.