కూటమి ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికే అగ్రస్థానం

7చూసినవారు
కూటమి ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికే అగ్రస్థానం
జగ్గంపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా మొదటి తేదీనే పింఛన్లు అందించడం పేదల జీవితాల్లో భరోసా నింపుతుందని ఆయన అన్నారు. గత 17 నెలల్లో పింఛన్ల కోసమే రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. మల్లిసాలలో ఇండస్ట్రియల్ పార్క్, భూపతిపాలెంలో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్