ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 134బోధనా ప్రయోగశాలలు: ఎంపీ తంగెళ్ళ

11చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 134బోధనా ప్రయోగశాలలు: ఎంపీ తంగెళ్ళ
కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బుధవారం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానమిచ్చారు. తిరుపతి ఐఐటీకి ఇప్పటికే రూ. 25.28 కోట్లు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు.