489 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ

15చూసినవారు
489 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ
కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న 489 మంది జర్నలిస్టులకు సమాచార శాఖ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేసింది. మంగళవారం రామారావు పేటలోని కార్యాలయంలో ఏఈఈ ఐ. ఏ. బాబూరావు ఈ కార్డులను పంపిణీ చేశారు. జర్నలిస్టుల గుర్తింపు కోసం ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కార్డులు పొందిన పాత్రికేయులు కార్యాలయానికి వచ్చి వాటిని తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్