హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ బిందు మాధవ్

17చూసినవారు
హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ బిందు మాధవ్
జిల్లా ఎస్పీ కార్యాలయంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన పి. జాన్, సీహెచ్ భవానీలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ రూ. 6.55 లక్షల చెక్కులను అందజేశారు. హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని, విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాల్లో వారికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్