జనన గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కలెక్టర్

2చూసినవారు
జనన గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కలెక్టర్
కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జనన గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బుధవారం ఎస్పీ బిందు మాధవ్ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మే 31 వరకు ఇంటింటికీ తిరిగి గణన (ఎన్యుమరేషన్) నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియకు పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్పీ బిందు మాధవ్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్