మత్తులో వాహనాలు నడిపిన వారికి జైలు, జరిమానా

6చూసినవారు
మత్తులో వాహనాలు నడిపిన వారికి జైలు, జరిమానా
కాకినాడలో మద్యం తాగి వాహనం నడిపిన 23 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో 10 మందికి జైలు శిక్ష, 13 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ మొబైల్ అదనపు జేఎఫ్ సీఎం న్యాయమూర్తి ఉషా లక్ష్మీకుమారి బుధవారం తీర్పు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని నగర ట్రాఫిక్-1, 2 సీఐలు ఎన్. రమేష్, రామారావు తెలిపారు.

ట్యాగ్స్ :