కాకినాడ: నీటిలో కొట్టుకెళ్లిన బాలుడు

976చూసినవారు
కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటకు చెందిన 12 ఏళ్ల పోలవరపు సాయి, తన మేనమామ బైకుపై వెళ్తుండగా బ్రిడ్జిపై స్కిడ్ అయి కాలువలో పడిపోయాడు. మేనమామ పిలిచినా వినకుండా నీటిలో ఈతకొడుతూ కొట్టుకుపోయిన బాలుడి కోసం తిమ్మాపురం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వర్షంలోనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్