కాకినాడ: పెన్షన్ వేలిడేషన్ ఆమెటి మెంట్ రద్దు చేయాలని ధర్నా

50చూసినవారు
పెన్షన్ వేలిడేషన్ ఆమెటి మెంట్ రద్దు చేయాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆచంట రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్