పార్లమెంటరీ కమిటీలో కాకినాడ ఎంపీ ఉదయ్

3చూసినవారు
పార్లమెంటరీ కమిటీలో కాకినాడ ఎంపీ ఉదయ్
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంపై ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మంగళవారం కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సముద్ర వాణిజ్యం, అంతర్జాతీయ నౌకా మార్గాల భద్రత, భారతీయ నావికుల రక్షణ వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. పోర్టుల భద్రతను బలోపేతం చేయడం, వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. కేంద్రం చేపడుతున్న వ్యూహాత్మక చర్యలను కమిటీ సమీక్షించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్