కాకినాడ: నిండా మునిగిన ఏ అధికారులు రాలేదని ఆవేదన

3120చూసినవారు
కాకినాడ శివారులోని దుమ్ములపేట వాసులు మొంధా తుఫాన్ తమను నిలువునా ముంచేసిందని, భారీ వర్షంతో ఇళ్లల్లోకి నీరు వచ్చిందని వాపోయారు. ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాన్ని సందర్శించినా, తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో సరైన డ్రైనేజీ సౌకర్యం లేదని బాధితులు తెలిపారు.

ట్యాగ్స్ :