కాకినాడ: ఖాళీ స్థలాల పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం

9చూసినవారు
కాకినాడ: ఖాళీ స్థలాల పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాసరావు, మంగళవారం నగరంలోని ఖాళీ స్థలాలపై పన్ను వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. గైగులపాడు, కర్ణం గారి సెంటర్ పరిసర ప్రాంతాలను పర్యటించి, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త పరిస్థితిని పరిశీలించారు. నవంబర్ 25వ తేదీలోగా ఖాళీ స్థలాల యజమానులు పన్నులు చెల్లించాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్