కాకినాడ: గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలి

71చూసినవారు
కాకినాడ: గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలి
గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించాలని జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ అన్నారు. కాకినాడ జేఎన్టీయూకేలో గురువారం జరిగిన క్రీడా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు పోటీ తత్వాన్ని పెంచుతుందని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యం, ఉల్లాసం కలుగుతాయని ప్రతి ఒక్కరు ప్రతిరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్