పునరావాస కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే ఆగ్రహం

3226చూసినవారు
కాకినాడలోని AMG స్కూల్ లో "మొoథా" తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పెషల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ లు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాకినాడ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ తనిఖీలో బిజెపి, జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్