ఎస్పీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం

10చూసినవారు
ఎస్పీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం
గురువారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారని, సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, రిజర్వు సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్