జిల్లా ఎస్పీని కలిసిన పెద్దాపురం డిఎస్పీ తిలక్

7చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన పెద్దాపురం డిఎస్పీ తిలక్
పెద్దాపురం నూతన డీఎస్పీ తిలక్ మంగళవారం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేట్లపాలెం ఘటనలో శ్రీహరిరాజును సస్పెండ్ చేయడంతో, సత్యనారాయణ ఇన్ఛార్జ్ డీఎస్పీగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఆదేశాలపై తిలక్ ను పెద్దాపురం డీఎస్పీగా నియమించారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్