
ఎన్నికల్లో విచిత్ర ప్రచారం.. గెలిస్తే చాయ్, మెట్రో జర్నీ ఫ్రీ
ఉత్తరప్రదేశ్లో ఉన్న అలీఘర్ ముస్లిం వర్సిటీలో విద్యార్థి ఎన్నికల ప్రచారం రచ్చకెక్కింది. అయ్యుబా అనే విద్యార్థి హాస్టల్ ఎన్నికల్లో గెలిస్తే ఉచిత టీ, మెట్రో ప్రయాణం, సిమ్మింగ్ పూల్ వంటి హామీలు ఇస్తున్నాడు. తాను అబద్ధపు హామీలు ఇవ్వనని, నిజాయితీగా పనిచేస్తానని ప్రసంగంలో పేర్కొన్నాడు. ఈ ప్రసంగం ప్రస్తుతం వైరల్ అవుతోంది.




