పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్

1చూసినవారు
పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్
కాకినాడ జిల్లాలోని పట్టణాలు, ప్రవేశ రహదారులను శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపల్, ప్రజారోగ్యం, సాగునీటి శాఖల అధికారులతో పట్టణ పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య మెరుగుదలకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్