ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లను పంపిణీ చేసిన ఎస్పీ

6చూసినవారు
ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లను పంపిణీ చేసిన ఎస్పీ
కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ట్రాఫిక్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ట్రాఫిక్-1 & 2 స్టేషన్ల సిబ్బందికి హెల్మెట్లను అందజేయడంతో పాటు, ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్