ఆర్జీల పరిష్కారమే లక్ష్యం: కాకినాడ డిప్యూటీ కమిషనర్

9చూసినవారు
ఆర్జీల పరిష్కారమే లక్ష్యం: కాకినాడ డిప్యూటీ కమిషనర్
కాకినాడ నగర ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నిర్వహించిన 'డయల్ యువర్ కమిషనర్', పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఆయన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి అర్జీలు తీసుకోవడం విశేషం. దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్