ఇంధన కొరతకు ఇవే కారణం: కలెక్టర్ మాటల్లో..

1712చూసినవారు
కాకినాడ జిల్లాలో ఇంధన డిమాండ్ పెరగడంపై కలెక్టర్ హరేంధర ప్రసాద్ స్పందించారు. జిల్లాలోని 160 బంకుల్లో కేవలం 15 బంకుల్లోనే స్టాక్ లేదని, కొరత భయంతో జనం భారీగా రావడం వల్లే ఈ రద్దీ ఏర్పడిందని తెలిపారు. ఆయిల్ కంపెనీలు బల్క్ రేట్లు పెంచడం కూడా దీనికి కారణమన్నారు. ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దుతున్నామని, వినియోగదారులు ఆందోళన చెంది అనవసరంగా నిల్వ చేసుకోవద్దని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్