కాకినాడ సిటీ - Kakinada City

నేటి నుంచి జేఎన్టీయూకేలో టెక్నాలజీ కాంక్లేవ్

నేటి నుంచి జేఎన్టీయూకేలో టెక్నాలజీ కాంక్లేవ్

జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్టీయూకేలో 'స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్-2047' పేరుతో మూడు రోజుల టెక్నాలజీ కాంక్లేవ్ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ సదస్సులో ఇంజినీరింగ్, అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధ, డేటా సైన్స్, సుస్థిర అభివృద్ధి, ఆధునిక పరిశోధన రంగాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రసంగిస్తారు. హైదరాబాద్ ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ సదస్సును ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఇస్రోతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా