పెదపూడిలో దంచికొట్టిన వడగళ్ల వాన

2చూసినవారు
పెదపూడి మండలం రాజుపాలెంలో గురువారం సంభవించిన వడగళ్ల వాన వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ దాటికి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు విరిగిపడటంతో పాటు మూడు పూరిపాకలు ఎగిరిపోయాయని గ్రామాభివృద్ధి కమిటీ కన్వీనర్ గెద్దాడ రాంబాబు తెలిపారు. గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్