వేగంగా వంద రోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్

1చూసినవారు
వేగంగా వంద రోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్
ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రజలకు, మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వందరోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్ వేగంగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ స్థానిక అధికారులతో చర్చించి, తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలు అవుతున్న సముద్ర ఉత్పత్తులతో ఆదాయం పెంపు విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మంది మత్స్యకారుల ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు.