కరపలో విద్యుత్ స్తంభం సమస్యకు జనసేన నాయకుడి చొరవ

0చూసినవారు
కరపలో విద్యుత్ స్తంభం సమస్యకు జనసేన నాయకుడి చొరవ
కరపలోని మెరక వీధి దుర్గమ్మ గుడి ఎదురుగా ధర్మేంద్ర ఇంటి వద్ద విద్యుత్ లైన్ల దూరం ఎక్కువగా ఉండటంతో, వైర్లు ఇంటిపై పడి కరెంట్ షాక్ తగులుతుందనే భయంతో కొత్త స్తంభం వేయాలని స్థానికులు కోరారు. ఈ సమస్యను జనసేన సీనియర్ నాయకులు యాళ్ల వీరవేంకట సత్యనారాయణ (పండు) దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ఎలక్ట్రికల్ అధికారులతో మాట్లాడి నూతన స్తంభం ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్