మంగళవారం కాకినాడ నుంచి యానాం వెళ్తున్న రాజులపూడి అనిల్, వై జంక్షన్ వద్ద గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు కోరంగి ఎస్సై సత్యనారాయణ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.