జనసేన అధ్యయన కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే నానాజీ

3చూసినవారు
జనసేన అధ్యయన కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే నానాజీ
స్థానిక సంస్థల ఎన్నికలు, డిలిమిటేషన్ పై అధ్యయనం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని సభ్యునిగా నియమించారు. ఈ నిర్ణయంపై కరప మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముద్రగడ రమేశ్ స్పందిస్తూ, నానాజీకి కీలక బాధ్యతలు దక్కడం గర్వకారణమన్నారు. సీనియర్ నాయకులతో కలిసి నానాజీ పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్