సామర్లకోట ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి!

6చూసినవారు
సామర్లకోట ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి!
సామర్లకోట బ్రిడ్జిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ ఆటోను ఢీకొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందని, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్