తిమ్మాపురంలోని ఈ ప్రాంతాల్లో రేపు పవర్ కట్

19చూసినవారు
తిమ్మాపురంలోని ఈ ప్రాంతాల్లో రేపు పవర్ కట్
తిమ్మాపురంలోని న్యూ అచ్చంపేట సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈఈ ఉదయ్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిమ్మాపురం, అచ్చంపేట జంక్షన్, రాయుడుపాలెం, పి. వెంకటాపురం, గోశాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్