నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

3చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
కుయ్యేరు నుంచి కాజులూరు వరకు కొత్త విద్యుత్తు లైన్ వేసే పనులు చేపట్టిన కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. ఉదయభాస్కర్ మంగళవారం తెలిపారు. కుయ్యేరు సబ్ స్టేషన్ 11 కేవీ ఫీడర్ పరిధిలోని కుయ్యేరు, అయితంపూడి, దుగ్గదూరు, ఉప్పుమిల్లి, చింతల్లంక, రేగుబాడవ, పల్లిపాలెం గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తామని వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్