ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన వర్షం (VIDEO)

8చూసినవారు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన వర్షం (VIDEO)
కాట్రేనికోన (M) పరిధిలో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయమని కోరారు.

సంబంధిత పోస్ట్