పర్యాటక హబ్ గా సూర్యారావుపేట తీరం: కలెక్టర్ హరేందిర ప్రసాద్

9చూసినవారు
కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి బీచ్‌ను సందర్శించి, గతంలో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా బీచ్‌ను ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్