MLC అనంతబాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అట్రాసిటీ కేసు!

17చూసినవారు
MLC అనంతబాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అట్రాసిటీ కేసు!
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న MLC అనంతబాబుకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సాక్షులను బెదిరించిన కేసులో ఏ1గా ఉన్న ఆయనపై తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నట్లు విచారణాధికారి చెన్నకేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో MLCకి జైలు శిక్ష తప్పదని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల తాజా చర్యతో నిందితుడి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

సంబంధిత పోస్ట్