ఆలమూరు: మృతదేహం వివరాలు లభ్యం

3చూసినవారు
ఆలమూరు మండలం జొన్నడ బ్రిడ్జి వద్ద నిన్న గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించారు. మృతుడు రావులపాలెం మండలం గోపాలపురంకు చెందిన మైగాపుల స్వాములు (73) అని ఎస్సై నరేష్ మంగళవారం తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్