ఆలమూరు: రెండోరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

0చూసినవారు
ఆలమూరులో గురువారం జరిగిన "మహానాడు-2026" రెండోరోజు కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలతో ప్రారంభమైన టీడీపీని చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలు, రైతులు, యువత సంక్షేమమే పార్టీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :