గోకవరం మార్కెట్‌లో చిన్నారికి తప్పిన ప్రమాదం

1599చూసినవారు
గోకవరం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ దగ్గర ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక చిన్నారి అకస్మాత్తుగా వాహనం తోడుపడటంతో రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తంగా బ్రేకులు వేయడంతో ప్రమాదం పెద్దదిగా మారకుండా నిలిచిపోయింది. సంఘటన మొత్తం సమీపంలోని చికెన్ షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదైంది.

సంబంధిత పోస్ట్