కోనసీమలో 4, 356 మంది రైతులకు పంట నష్టం

12చూసినవారు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొదటి తుఫాన్ కారణంగా 4,356 మంది రైతులకు చెందిన 1,429 హెక్టార్లలో 33% పైగా పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో అరటి, ఇతర ఉద్యాన పంటల క్షేత్రాలను పరిశీలించి, హెక్టారుకు రూ. 35 వేల నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you