కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వీయ జనగణన

6చూసినవారు
జనగణన–2027 ప్రక్రియలో భాగంగా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం తన నివాసంలో స్వీయ గణన (Self Enumeration) పూర్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ యడ్ల రాంబాబు ఆయనకు సెన్సెస్ మెమెంటో అందజేశారు. ఏప్రిల్ 30తో స్వీయ గణన గడువు ముగియనున్న నేపథ్యంలో, ప్రజలందరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకుని, దేశాభివృద్ధికి కీలకమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్