లొల్ల లాకుల వద్ద స్పీడ్ బోట్ రైడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

3చూసినవారు
ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం ఉత్సవాల సందర్భంగా, కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం లొల్ల లాకుల వద్ద నిర్వహిస్తున్న స్పీడ్ బోట్ రైడ్‌ను ప్రారంభించారు. ఈ స్పీడ్ బోట్ రైడ్ ఉత్సవాలకు మరింత ఆకర్షణగా నిలుస్తుందని, దీని ఏర్పాటు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరుగుతాయి.

సంబంధిత పోస్ట్