రావులపాలెం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

8చూసినవారు
రావులపాలెం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
రావులపాలెం మండలంలోని గోపాలపురం ప్రధాన పంట కాలువలో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 50-55 ఏళ్ల వయసున్న మహిళ, ఎరుపురంగు చీర ధరించి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చని భావిస్తూ, మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్