భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి

1834చూసినవారు
ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. ఆలయ అధికారులు వేకువజాము నుంచే దర్శనాలు కల్పించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్